‘వైద్య, విద్యారంగానికి పెద్దపీట’

ABN , First Publish Date - 2023-06-11T00:45:13+05:30 IST

రౌతులపూడి, జూన్‌ 10: వైద్య, విద్యారంగానికి ముఖ్యమంత్రి జగన్‌ పెద్దపీట వేశారని ఎమ్మెల్యే పర్వత ప్రసాద్‌, ఎంపీ వంగా గీత అన్నారు. మూలగపూడిలో నూతనంగా మం

‘వైద్య, విద్యారంగానికి పెద్దపీట’

రౌతులపూడి, జూన్‌ 10: వైద్య, విద్యారంగానికి ముఖ్యమంత్రి జగన్‌ పెద్దపీట వేశారని ఎమ్మెల్యే పర్వత ప్రసాద్‌, ఎంపీ వంగా గీత అన్నారు. మూలగపూడిలో నూతనంగా మంజూరైన సీహెచ్‌సీ భవనానికి వారు శనివారం శంకుస్థాపన చేశారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పీహెచ్‌సీని ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రత్తిపాడు మార్కెట్‌ యార్డు చైర్మన్‌ జిగిరెడ్డి రమణమ్మ, జడ్పీటీసీ గొల్లు చినదివాణం, మండల కోఆప్షన్‌ సభ్యుడు చింతకాయల సత్యనారాయణ, వైసీపీ నేత అంకంరెడ్డి సతీ్‌షకుమార్‌, డీసీసీబీ డైరేక్టర్‌ పులిమధుబాబు, కోరుప్రోలు బుజ్జిబాబు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-11T00:45:13+05:30 IST