Share News

సింథటిక్‌ ట్రాక్‌ ఏర్పాటుకు రూ.9.50కోట్లు మంజూరు

ABN , First Publish Date - 2023-11-21T23:38:22+05:30 IST

జేఎన్టీయూకే, నవంబరు 21: జేఎన్టీయూకే స్టేడియంలో 8లైన్ల 400 మీటర్ల సింథటిక్‌ ట్రాక్‌ ఏర్పాటుకు కేంద్రమం త్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఖేలో ఇండియా పథకం కింద రూ.9.50కోట్లు మంజూరు చేసినట్టు ఎంపీ వంగా గీత తెలిపారు. ఉపకులపతి జీవీఆర్‌.ప్రసాదరాజు, రెక్టా ర్‌ కేవీ రమణ, రిజిస్ట్రార్‌ ఎల్‌.సుమలత అధికారుల

సింథటిక్‌ ట్రాక్‌ ఏర్పాటుకు రూ.9.50కోట్లు మంజూరు

జేఎన్టీయూకే, నవంబరు 21: జేఎన్టీయూకే స్టేడియంలో 8లైన్ల 400 మీటర్ల సింథటిక్‌ ట్రాక్‌ ఏర్పాటుకు కేంద్రమం త్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఖేలో ఇండియా పథకం కింద రూ.9.50కోట్లు మంజూరు చేసినట్టు ఎంపీ వంగా గీత తెలిపారు. ఉపకులపతి జీవీఆర్‌.ప్రసాదరాజు, రెక్టా ర్‌ కేవీ రమణ, రిజిస్ట్రార్‌ ఎల్‌.సుమలత అధికారుల సమన్వయంతో ప్రాజెక్టు రిపోర్టును రూపొందించి కేంద్రమంత్రికి విన్నవించగా ఈ నిధులను మంజూరు చేశారని ధన్యావాదాలు తెలిపారు.

Updated Date - 2023-11-21T23:38:23+05:30 IST