ఏపీ హేట్స్ జగన్ : వనమాడి
ABN , First Publish Date - 2023-11-10T23:36:03+05:30 IST
కాకినాడ సిటీ, నవంబరు 10: జగన్‌రెడ్డి అవినీతి, అరాచక, దోపిడీ పాలనను తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నా రని, ఏపీ నీడ్స్ జగన్ కాదు-ఏపీ హేట్స్ జగన్ అని ప్రజలు అంటున్నారని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నా రు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిత్యా వసర ధరలు, ఇంటి పన్ను
కాకినాడ సిటీ, నవంబరు 10: జగన్‌రెడ్డి అవినీతి, అరాచక, దోపిడీ పాలనను తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నా రని, ఏపీ నీడ్స్ జగన్ కాదు-ఏపీ హేట్స్ జగన్ అని ప్రజలు అంటున్నారని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నా రు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిత్యా వసర ధరలు, ఇంటి పన్నులు, పెంచిన విద్యుత్ చార్జీలు, చెత్తపై పన్నులతో ప్రభుత్వం దోచుకుంటోందన్నారు. తన దోపిడీని ఎదుటివారికి అంటకట్టి చెప్పిన అబద్ధమే వంద సార్లు చెప్పి ప్రజలను మోసగించడం జగన్ నైజమని, రాష్ట్ర ప్రజలు ఏపీ హేట్స్ జగన్ అని కోరుకుంటున్నారని చెప్పారు.