5న జాబ్‌మేళా

ABN , First Publish Date - 2023-06-03T00:00:42+05:30 IST

పోర్టుసిటీ(కాకినాడ), జూన్‌ 2: ఈనెల 5న వికాస కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహించనున్నామని పీడీ వికాస కె.లచ్చారావు తెలిపారు. ఇన్నిస్‌ సిస్టమ్స్‌ ఐఎన్‌సీ కంపెనీలో యూఎ్‌సఐటీ రిక్రూట్‌మెంట్‌, బెంచ్‌సేల్స్‌ రిక్రూటర్‌, బిజినెస్‌ డెవల్‌పమెంట్‌ మేనేజర్స్‌ ఐటెక్‌ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌లో మార్కెటింగ్‌ ఎగ్జి

5న జాబ్‌మేళా

పోర్టుసిటీ(కాకినాడ), జూన్‌ 2: ఈనెల 5న వికాస కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహించనున్నామని పీడీ వికాస కె.లచ్చారావు తెలిపారు. ఇన్నిస్‌ సిస్టమ్స్‌ ఐఎన్‌సీ కంపెనీలో యూఎ్‌సఐటీ రిక్రూట్‌మెంట్‌, బెంచ్‌సేల్స్‌ రిక్రూటర్‌, బిజినెస్‌ డెవల్‌పమెంట్‌ మేనేజర్స్‌ ఐటెక్‌ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌లో మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌, టెక్నికల్‌ సపోర్ట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Updated Date - 2023-06-03T00:00:42+05:30 IST