పదో తరగతి పరీక్షల నిర్వహణపై శిక్షణ

ABN , First Publish Date - 2023-03-19T00:55:52+05:30 IST

అల్లూరి సీతారామరాజు జిల్లా విద్యాశాఖాధికారి ఎస్‌కే సలీమ్‌భాషా అధ్యక్షతన రంపచోడవరం, చింతూరు డివిజన్లకు చెందిన చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్లకు స్థానిక ఐటీడీఏ కార్యాల యంలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై శనివారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

పదో తరగతి పరీక్షల నిర్వహణపై శిక్షణ

రంపచోడవరం, మార్చి 18: అల్లూరి సీతారామరాజు జిల్లా విద్యాశాఖాధికారి ఎస్‌కే సలీమ్‌భాషా అధ్యక్షతన రంపచోడవరం, చింతూరు డివిజన్లకు చెందిన చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్లకు స్థానిక ఐటీడీఏ కార్యాల యంలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై శనివారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణపై పలు సూ చనలు, సలహాలు జారీ చేశారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయ పర్యవేక్షణా ధికారి సీహెచ్‌ శ్రీనివాస్‌, 11 మండలాల విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-19T00:55:52+05:30 IST