‘ఫేక్ వార్తలను నమ్మవద్దు’
ABN , Publish Date - Dec 24 , 2023 | 12:47 AM
రౌతులపూడి, డిసెంబరు 23: ఫేక్ వార్తలను నమ్మవద్దు, ఏ పార్టీలో చేరేది త్వరలో చెప్తానని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అన్నారు. రౌతులపూడిలో తన చిరకాల మి
రౌతులపూడి, డిసెంబరు 23: ఫేక్ వార్తలను నమ్మవద్దు, ఏ పార్టీలో చేరేది త్వరలో చెప్తానని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అన్నారు. రౌతులపూడిలో తన చిరకాల మిత్రులు, మాజీ సర్పంచ్ వాసిరెడ్డి దేవుళ్లు, ఆచంట సుందరరామయ్యను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా విలేకర్లు ఆయన్ని జనవరి 2తరువాత వైసీపీలో చేరుతున్నట్టు వాస్తున్న వార్తలపై ప్రశ్నించగా ఏపార్టీలో చేరేది త్వరలో ప్రకటిస్తాన న్నారు. కార్యక్రమంలో కేదారశేట్టి నాగేశ్వరరావు, అంకంరెడ్డి సతీష్‌కుమార్, పందుల తాతారావు, చిట్రా అర్జునరావు, పోలుపర్తి తాతాజీ, సర్నం శ్రీను తదితరులున్నారు.