ఇమామ్ బాకర్‌కు ఘన నివాళులు
ABN , First Publish Date - 2023-06-26T23:59:44+05:30 IST
ముస్లిం మతస్తుల ఐదో ప్రవక్త ఇమామ్‌హజరత్ మహ్మద్‌బాకర్‌కు ముస్లిం భక్తులు ఘన నివా ళులర్పించారు. ఇమామ్ హజరత్ షహదత్‌ను సోమవారం నిర్వహించారు.
మామిడికుదురు, జూన్ 26: ముస్లిం మతస్తుల ఐదో ప్రవక్త ఇమామ్‌హజరత్ మహ్మద్‌బాకర్‌కు ముస్లిం భక్తులు ఘన నివా ళులర్పించారు. ఇమామ్ హజరత్ షహదత్‌ను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని బార్గహే పంజాలో మజ్లిస్ జరిగింది. మత ప్రబోధకుడు సయ్యద్ నిస్సార్‌హుస్సేన్ హైదర్ ఆగా మజ్లిస్ ఆలపించారు. మాతం నిర్వహిస్తూ గుమ్మటా న్ని పెదపంజీష వరకు ఊరేగించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు గుమ్మటాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.