బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పర్యటన
ABN , First Publish Date - 2023-12-11T00:06:38+05:30 IST
పెద్దాపురం, డిసెంబరు 10: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆదివారం కట్టమూరులో పర్యటించా రు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బిక్కిన విశ్వేశ్వరరావు ఆహ్వానం మేరకు ఆయన స్వగృహానికి విచ్చేశారు. ఆమెకు విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. కాకినా డలో శ్రీపీఠానికి వెళు
పెద్దాపురం, డిసెంబరు 10: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆదివారం కట్టమూరులో పర్యటించా రు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బిక్కిన విశ్వేశ్వరరావు ఆహ్వానం మేరకు ఆయన స్వగృహానికి విచ్చేశారు. ఆమెకు విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. కాకినా డలో శ్రీపీఠానికి వెళుతూ మార్గమధ్యలో ఆమె ఇక్కడకు విచ్చేశారు. బీజేపీ నాయకులు యార్లగడ్డ రామ్‌కుమార్, చెరు కూరి రవికృష్ణ, దుర్గా మోహనరావు తదితరులు పాల్గొన్నారు.