Share News

ఆడుదాం ఆంధ్ర నమూనా మ్యాచ్‌లు

ABN , Publish Date - Dec 13 , 2023 | 11:53 PM

కాకినాడ అర్బన్‌, డిసెంబరు 13: ప్రభుత్వ ఆదేశాల మేరకు 10 సచివాలయాల నుంచి ఎంపికైన ఆడుదాం ఆంధ్ర క్రీడాకారులకు నమూనా మ్యాచ్‌లు నిర్వహించినట్టు డీ

ఆడుదాం ఆంధ్ర నమూనా మ్యాచ్‌లు

కాకినాడ అర్బన్‌, డిసెంబరు 13: ప్రభుత్వ ఆదేశాల మేరకు 10 సచివాలయాల నుంచి ఎంపికైన ఆడుదాం ఆంధ్ర క్రీడాకారులకు నమూనా మ్యాచ్‌లు నిర్వహించినట్టు డీఎస్‌ఏ సీఈవో బి.శ్రీనివాసకుమార్‌ తెలిపారు. జిల్లా క్రీడా మైదానంలో కబడ్డీ, ఖోఖో వాలీబాల్‌ తదితర ఆటల్లో మ్యాచ్‌లు నిర్వహించారు. 500మంది మహిళ, పురుష క్రీడాకారులు, కార్పొరేషన్‌ మేనేజర్‌ కర్రి సత్యనారాయణ, కార్యదర్శి ఏసుబాబు,టి.హరీష్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 13 , 2023 | 11:53 PM