రేపు ముమ్మిడివరంలో మెగా జాబ్‌ మేళా

ABN , First Publish Date - 2023-06-01T01:20:40+05:30 IST

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ముమ్మి డివరం ఎయిమ్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో జూన్‌ 2న మెగా జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా స్కిల్‌ డెవలెప్‌మెంట్‌ ఆఫీసర్‌ పి.లోకమాన్‌ తెలి పారు.

రేపు ముమ్మిడివరంలో మెగా జాబ్‌ మేళా

ముమ్మిడివరం, మే 31: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ముమ్మి డివరం ఎయిమ్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో జూన్‌ 2న మెగా జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా స్కిల్‌ డెవలెప్‌మెంట్‌ ఆఫీసర్‌ పి.లోకమాన్‌ తెలి పారు. ఈజాబ్‌ మేళాకు 15కంపెనీల ప్రతినిధులు హాజరవుతారన్నారు. 1150కు పైగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. ఇంటర్వ్యూకు హాజర య్యేవారు బయోడేటా, ఆధార్‌, ఐడీ, పాస్‌పోర్టుసైజు ఫొటో, విద్యార్హత సర్టిఫి కెట్లతో హాజరు కావాలన్నారు. పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ, బీటెక్‌, బి-ఫా ర్మశీ, ఎం-ఫార్మశి, పీజీ అర్హత గలవారు ఇంటర్వ్యూలకు హాజరు కావ చ్చ న్నారు. వివరాలకు రఘువర్మ 9948404165, చక్రధర్‌ 9603161039 టోల్‌ఫ్రీ నంబరు 9988853335లను సంప్రదించాలన్నారు.

Updated Date - 2023-06-01T01:20:40+05:30 IST