పలువురు సీఐల బదిలీ
ABN , First Publish Date - 2023-08-22T01:11:21+05:30 IST
జిల్లాలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
చిత్తూరు, ఆగస్టు 21: జిల్లాలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురం వీఆర్‌లో ఉన్న బి.రాఘవరెడ్డిని పుంగనూరు అర్బన్‌కు.. బి.రామకృష్ణారెడ్డిని కుప్పం అర్బన్‌కు బదిలీ చేసింది. చిత్తూరు వీఆర్‌లో ఉన్న పి. సత్యబాబును కార్వేటినగరం.. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి దిశ స్టేషన్‌లో ఉన్న పి.యతీంద్రను ముదిగుబ్బకు.. తిరుపతి పీసీఆర్‌లో ఉన్న సురేంద్రనాథరెడ్డిని భాకరాపేటకు బదిలీ చేశారు.