కొండకు నిప్పు

ABN , First Publish Date - 2023-03-31T00:51:37+05:30 IST

వెంకటేశ్వర అభయా రణ్యంలోని చామల అటవీ వలయ పరిధిలోని కడ తల కొండకు నిప్పు పెట్టడంతో కాలి బూడిద వుతోంది.

కొండకు నిప్పు

ఎర్రావారిపాళెం, మార్చి 30: వెంకటేశ్వర అభయా రణ్యంలోని చామల అటవీ వలయ పరిధిలోని కడ తల కొండకు నిప్పు పెట్టడంతో కాలి బూడిద వుతోంది. బుధవారం భాకరాపేట ఘాట్‌ రోడ్డు ప్రారంభంలో రోడ్డుకు కుడి వైపు జంగమాల కొండ, దానికి తూర్పువైపున వున్న గుట్టలు రెండు రోజు లుగా కాలుతున్నాయి. ఇటీవలే బొమ్మాజికొండ కింది భాగం చుట్టూ అటవీ ప్రాంతాలు కాలిపోయాయి. అడివి అగ్నికి ఆహుతవుతున్నా అటవీ అధి కారులు కన్నెత్తి చూడలేదని స్థానికులు విమర్శిస్తున్నారు.

Updated Date - 2023-03-31T00:51:37+05:30 IST