లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి

ABN , First Publish Date - 2023-01-06T01:11:15+05:30 IST

ఫిబ్రవరి 11వ తేదీన జరగనున్న జాతీయ లోక్‌ అదాలత్‌ను ప్రజలు సద్వి నియోగం చేసుకోవాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి కరుణ కుమార్‌ కోరారు

లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి
మీడియాతో మాట్లాడుతున్న కరుణకుమార్‌

చిత్తూరు, లీగల్‌, జనవరి 5: ఫిబ్రవరి 11వ తేదీన జరగనున్న జాతీయ లోక్‌ అదాలత్‌ను ప్రజలు సద్వి నియోగం చేసుకోవాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి కరుణ కుమార్‌ కోరారు. గురువారం ఆయన మీడియాతో మాట్లా డుతూ లోక్‌ అదాలత్‌ ద్వారా సివిల్‌, క్రిమినల్‌ కేసులతో పాటు పలు రకాల ఇన్సూరెన్స్‌ కేసులను కూడా పరిష్కరిం చుకోవచ్చని పేర్కొన్నారు. లోక్‌అదాలత్‌ విజయవంతానికి పోలీసులు, న్యాయవాదులు తమవంతు సహకారం అందించాలని కోరారు.

Updated Date - 2023-01-06T01:11:20+05:30 IST