Share News

ఈవీఎంలలో ఓటు వేయాలిలా..

ABN , First Publish Date - 2023-12-05T00:39:54+05:30 IST

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవీఎంలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపట్టారు.

ఈవీఎంలలో ఓటు వేయాలిలా..
ఈవీఎంలపై అవగాహన కల్పిస్తున్న కలెక్టర్‌, ఎస్పీ

ప్రజలకు అవగాహన కల్పించిన అధికారులు

చిత్తూరు (సెంట్రల్‌), డిసెంబరు 4: రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవీఎంలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్‌ షన్మోహన్‌, ఎస్పీ రిషాంత్‌రెడ్డిలు పాల్గొని పలు సూచనలు చేశారు. 36 ఈవీఎం యంత్రాల ద్వారా జిల్లా వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు.

Updated Date - 2023-12-05T00:39:55+05:30 IST