ఖాళీల నివేదిక ఇవ్వండి

ABN , First Publish Date - 2023-03-26T01:04:56+05:30 IST

జిల్లా వైద్య విధాన పరిషత్‌లో ఖాళీగా ఉన్న పోస్టులపై ఆ శాఖ రాష్ట్ర కమిషనర్‌ నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు.

ఖాళీల నివేదిక ఇవ్వండి

చిత్తూరు రూరల్‌, మార్చి 25: జిల్లా వైద్య విధాన పరిషత్‌లో ఖాళీగా ఉన్న పోస్టులపై ఆ శాఖ రాష్ట్ర కమిషనర్‌ నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. 64 డాక్టర్‌ పోస్టులు, 28 నర్సింగ్‌, 28 పారామెడికల్‌, 20 అడ్మినిస్ట్రేషన్‌, 21 క్లాస్‌-4 పోస్టులు మొత్తం కలిపి 187 ఖాళీలు ఉన్నట్లు అధికారులు నివేదికలు పంపారు.

Updated Date - 2023-03-26T01:04:56+05:30 IST