రంజాన్‌ శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2023-04-23T01:58:01+05:30 IST

చిల్లకూరు మండలం ఏరూరుకు చెందిన సైకతశిల్పి మంచాల సనత్‌కుమార్‌ శనివారం రంజాన్‌ పండుగ సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలుపుతూ గ్రామ సమీపంలోని సముద్ర తీరప్రాంతంలో సైకతశిల్పాన్ని రూపొందించారు.

రంజాన్‌ శుభాకాంక్షలు

చిల్లకూరు మండలం ఏరూరుకు చెందిన సైకతశిల్పి మంచాల సనత్‌కుమార్‌ శనివారం రంజాన్‌ పండుగ సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలుపుతూ గ్రామ సమీపంలోని సముద్ర తీరప్రాంతంలో సైకతశిల్పాన్ని రూపొందించారు. ముస్లింలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ దీన్ని రూపొందించానన్నారు.

- చిల్లకూరు

Updated Date - 2023-04-23T01:58:01+05:30 IST