తవణంపల్లెలో నాలుగు డెంగ్యూ కేసులు

ABN , First Publish Date - 2023-09-22T00:43:16+05:30 IST

తవణంపల్లె మండలంలో నాలుగు డెంగ్యూ కేసులు నమోదవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

తవణంపల్లెలో నాలుగు డెంగ్యూ కేసులు

తవణంపల్లె, సెప్టెంబరు 21: తవణంపల్లె మండలంలో నాలుగు డెంగ్యూ కేసులు నమోదవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తొడతరకు చెందిన యుగంధర్‌రెడ్డి, కృష్ణాపురానికి చెందిన మానస, గిరిబాబు వేలూరు సీఎంసీలోను, చారాల హరిజనవాడకు చెందిన మునీశ్వర్‌ తిరుపతి స్విమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2023-09-22T00:43:16+05:30 IST