టీటీడీ బోర్డు సభ్యులుగా ఐదుగురి ప్రమాణస్వీకారం

ABN , First Publish Date - 2023-09-04T03:48:22+05:30 IST

టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా ఆదివారం ఐదుగురు ప్రమాణస్వీకారం చేశారు.

టీటీడీ బోర్డు సభ్యులుగా ఐదుగురి ప్రమాణస్వీకారం

తిరుమల, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా ఆదివారం ఐదుగురు ప్రమాణస్వీకారం చేశారు. శేషుబాబు, వెంకట సతీ్‌షకుమార్‌, శంకర్‌, ఉదయభాను, అమోల్‌కాలేతో ఆలయంలో టీటీడీ జేఈవో వీరబ్ర హ్మం ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వారు శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని రంగనాయక మండపానికి చేరుకోగా, వేదపండితులు ఆశీర్వచనం చేశారు. తర్వాత జే ఈవో వారికి శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం అందజేశారు.

Updated Date - 2023-09-04T03:48:22+05:30 IST