కానిస్టేబుల్ ఎస్‌ఐ అయ్యాడు!
ABN , Publish Date - Dec 22 , 2023 | 12:43 AM
పెళ్లకూరు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సుధీర్‌రెడ్డి ఎస్‌ఐ పోస్టుకు ఎంపికయ్యా డు.
పెళ్లకూరు, డిసెంబరు 21:పెళ్లకూరు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సుధీర్‌రెడ్డి ఎస్‌ఐ పోస్టుకు ఎంపికయ్యా డు. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం తెలికి గ్రామానికి చెందిన సుధీర్‌రెడ్డి గురువారం విడుదల చేసిన ఫలితాల్లో ఎస్‌ఐ పోస్టుకు ఎంపికయ్యాడు. ప్రాథమిక విద్య నుంచి ఇంటర్ వరకు పెద్దవడుగూరులో, డిగ్రీని గుత్తిలో పూర్తి చేశాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఎస్‌ఐ కావాలని పట్టుదలతో కృషి చేశానని చెప్పాడు. ఎస్‌ఐగా.. శాంతిభద్రతలకు తొలి ప్రాధాన్యం ఇచ్చి, ప్రజలకు తనవంతు సాయం చేస్తానన్నారు.