విశాఖకు కలెక్టర్ పయనం
ABN , First Publish Date - 2023-08-02T01:38:56+05:30 IST
విశాఖలో బుధ, గురువారాల్లో జరిగే ప్రత్యేక సంక్షిప్త ఫొటో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు కలెక్టర్ షన్మోహన్ మంగళవారం బయలుదేరి వెళ్లారు.
చిత్తూరు కలెక్టరేట్, ఆగస్టు 1: విశాఖలో బుధ, గురువారాల్లో జరిగే ప్రత్యేక సంక్షిప్త ఫొటో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు కలెక్టర్ షన్మోహన్ మంగళవారం బయలుదేరి వెళ్లారు. కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ధర్మేంద్ర శర్మ నాయకత్వంలో బుధవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు, గురువారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి వరకు సదస్సు జరగనుంది.