చంద్రబాబు పర్యటన వాయిదా

ABN , First Publish Date - 2023-08-22T01:27:10+05:30 IST

డీపీ అధినేత చంద్రబాబు ఈనెల 24న తిరుపతికి రావాల్సి ఉందని, ఈ పర్యటన వాయిదా పడిందని తిరుపతి పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు నరసింహ యాదవ్‌ తెలిపారు.

చంద్రబాబు పర్యటన వాయిదా

తిరుపతి, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత చంద్రబాబు ఈనెల 24న తిరుపతికి రావాల్సి ఉందని, ఈ పర్యటన వాయిదా పడిందని తిరుపతి పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు నరసింహ యాదవ్‌ తెలిపారు. తిరిగి ఎప్పుడొస్తారనేది త్వరలో తెలియజేస్తామని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - 2023-08-22T01:27:10+05:30 IST