అరగొండలో బాలికకు డెంగ్యూ

ABN , First Publish Date - 2023-02-02T00:36:19+05:30 IST

తవణంపల్లె మండలం అరగొండ పాత బస్టాండు సమీపంలో నివాసముంటున్న బాలికకు డెంగ్యూ నిర్ధారణ అయింది. జిల్లా మలేరియా అధికారి శ్రీనివాసులు బుధవారం బాలిక ఇంటి పరిసరాలను పరిశీలించారు.

అరగొండలో బాలికకు డెంగ్యూ

తవణంపల్లె, ఫిబ్రవరి 1: తవణంపల్లె మండలం అరగొండ పాత బస్టాండు సమీపంలో నివాసముంటున్న బాలికకు డెంగ్యూ నిర్ధారణ అయింది. జిల్లా మలేరియా అధికారి శ్రీనివాసులు బుధవారం బాలిక ఇంటి పరిసరాలను పరిశీలించారు. శుభ్రతను పాటించాలన్నారు. అసిస్టెంట్‌ మలేరియా అధికారి రామచంద్రారెడ్డి, సబ్‌ యూనిట్‌ అధికారి పీరూ సాహెబ్‌, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-02-02T00:36:23+05:30 IST