సుభాష్ చంద్రబోస్ అవార్డుకు దరఖాస్తు చేసుకోండి
ABN , First Publish Date - 2023-08-02T01:42:13+05:30 IST
విపత్తు నిర్వహణ రంగంలో 2024 సంవత్సరానికి గాను సుభాష్ చంద్రబోస్ అపడా ప్రబంధన్ పురస్కార్ కోసం అర్హులు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో విజయేంద్రరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
చిత్తూరు (సెంట్రల్), ఆగస్టు 1: విపత్తు నిర్వహణ రంగంలో 2024 సంవత్సరానికి గాను సుభాష్ చంద్రబోస్ అపడా ప్రబంధన్ పురస్కార్ కోసం అర్హులు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో విజయేంద్రరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. డీవైఈవోలు, ఎంఈవోలు, హెచ్‌ఎంలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వారికి తగు సూచనలు ఇవ్వాలన్నారు. అర్హత కలిగిన వారు తగిన ఆధారాలతో ఆగస్టు 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.