గోసంరక్షణ ట్రస్టుకు రూ.5.01 లక్షలు

ABN , First Publish Date - 2023-03-19T01:07:48+05:30 IST

కాణిపాక వినాయక స్వామి ఆలయ ఆధ్వర్యంలోని గోసంరక్షణ ట్రస్టుకు బెంగళూరుకు చెందిన కొట్టు మురళీకృష్ణ, మహేశ్వరి కుటుంబసభ్యులు రూ.5.01 లక్షల విరాళాన్ని శనివారం అందజశారు.

గోసంరక్షణ ట్రస్టుకు రూ.5.01 లక్షలు
విరాళాన్ని అందచేస్తున్న దాత

ఐరాల (కాణిపాకం), మార్చి 18: కాణిపాక వినాయక స్వామి ఆలయ ఆధ్వర్యంలోని గోసంరక్షణ ట్రస్టుకు బెంగళూరుకు చెందిన కొట్టు మురళీకృష్ణ, మహేశ్వరి కుటుంబసభ్యులు రూ.5.01 లక్షల విరాళాన్ని శనివారం అందజశారు. విరాళదాతకు ఆలయ ఏఈవో విద్యాసాగర్‌ రెడ్డి స్వామిదర్శన ఏర్పాట్లు చేశారు. సూపరింటెండెంట్‌ కోదండపాణి, ఆలయ ఇన్‌స్పెక్టర్లు బాబు, బాలాజి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-19T01:07:48+05:30 IST