రాబోయే జీ20 సదస్సుకు ఇది ఉపయోగపడుతుంది: వైసీపీ మంత్రి

ABN , First Publish Date - 2023-01-25T16:01:06+05:30 IST

మార్చి 3, 4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) తెలిపారు.

రాబోయే జీ20 సదస్సుకు ఇది ఉపయోగపడుతుంది: వైసీపీ మంత్రి

విశాఖ: మార్చి 3, 4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) తెలిపారు. ఏపీ (AP)లో 13 సెక్టార్స్లో ఎక్కువ అవకాశాలను గుర్తించామన్నారు. గుడివాడ (Gudivada) ఉమెన్స్ కోసం ప్రత్యేకంగా ఒక msme పార్క్ ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. msme రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. అలాగే రూ.14 వేల కోట్లతో కొత్తగా పోర్టుల నిర్మాణానికి నాంది పలికామన్నారు. రాబోయే జీ20 సదస్సుకు కూడా ఇది ఉపయోగపడుతుందన్నారు.

Updated Date - 2023-01-25T16:01:06+05:30 IST