Share News

Anganwadi workers: మంత్రి జయరాం ఇంటి ముందు అంగన్‌వాడీ కార్యకర్తల నిరసన

ABN , Publish Date - Dec 26 , 2023 | 02:23 PM

ఆలూరులో మంత్రి గుమ్మనూరు జయరాం ఇంటి ముందు అంగన్వాడి వర్కర్స్ నిరసన తెలిపారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని మంత్రికి జయరామ్‌కు అంగన్వాడి వర్కర్స్ వినతి పత్రం అందజేశారు.

Anganwadi workers: మంత్రి జయరాం ఇంటి ముందు అంగన్‌వాడీ కార్యకర్తల నిరసన

కర్నూలు జిల్లా: ఆలూరులో మంత్రి గుమ్మనూరు జయరాం ఇంటి ముందు అంగన్వాడి వర్కర్స్ నిరసన తెలిపారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని మంత్రికి జయరామ్‌కు అంగన్వాడి వర్కర్స్ వినతి పత్రం అందజేశారు. తమ న్యాయమైన డిమాండ్లను అమలుపరిచే వరకు పోరాటం కొనసాగిస్తామని అంగవాడి వర్కర్స్ హెచ్చరించారు.

Updated Date - Dec 26 , 2023 | 02:26 PM