అనంతకు వందే భారత రైలు
ABN , First Publish Date - 2023-09-21T23:42:59+05:30 IST
వందే భారత రైలు అనంతపురానికి గురువారం ఉదయం 10.40 గంటలకు చేరుకుంది. ప్రజలు పెద్ద సంఖ్యలో స్టేషనకు చేరుకుని రైలును చప్పట్లు కేరింతలతో ఆహ్వానించారు.
అనంతపురం న్యూటౌన, సెప్టెంబరు 21: వందే భారత రైలు అనంతపురానికి గురువారం ఉదయం 10.40 గంటలకు చేరుకుంది. ప్రజలు పెద్ద సంఖ్యలో స్టేషనకు చేరుకుని రైలును చప్పట్లు కేరింతలతో ఆహ్వానించారు. సెల్ఫీలు దిగారు. స్టేషన మేనేజర్ అశోక్‌కుమార్ రైలును పరిశీలించారు.