Share News

టైలర్లతో వైకుంఠం ఆత్మీయ సమావేశం

ABN , First Publish Date - 2023-12-10T23:39:35+05:30 IST

అనంతపురం అర్బన టీడీపీ కార్యాలయంలో టీఎనటీయూసీ ఆధ్వర్యంలో టైలర్లతో ఆత్మీయ సమావేశాన్ని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి ఆదివారం నిర్వహించారు.

టైలర్లతో వైకుంఠం ఆత్మీయ సమావేశం
సమావేశంలో మాట్లాడుతున్న వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి

అనంతపురం అర్బన, డిసెంబరు 10: అనంతపురం అర్బన టీడీపీ కార్యాలయంలో టీఎనటీయూసీ ఆధ్వర్యంలో టైలర్లతో ఆత్మీయ సమావేశాన్ని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి ఆదివారం నిర్వహించారు. మంచి వ్యక్తులనే ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలని సూచించారు. టీడీపీ హయలో చేపట్టిన అభివృద్ధిని వివరించారు. టీడీపీ మళీకల అధికారంలోకి రాగానే అన్ని వర్గాలకూ సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో టీఎనటీయూసీ జిల్లా అధ్యక్షుడు పోతుల లక్ష్మీనరసింహులు, క్రిస్టియన సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు స్వామిదాస్‌, నాయకులు జేఎం బాషా, పూల బాషా, ముత్యాలు, టైలర్స్‌ సంఘం నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-10T23:39:37+05:30 IST