ఘనంగా గంగమ్మ విగ్రహ ప్రతిష్ఠ

ABN , First Publish Date - 2023-06-03T00:27:15+05:30 IST

చోళస ముద్రం గ్రామంలో అతిపురా తన గంగమ్మదేవి ఆలయంలో శుక్ర వా రం విగ్రహప్రతిష్ఠ కార్యక్రమాన్ని భక్తులు ఘనంగా నిర్వహించారు

 ఘనంగా గంగమ్మ విగ్రహ ప్రతిష్ఠ

లేపాక్షి, జూన 2: చోళస ముద్రం గ్రామంలో అతిపురా తన గంగమ్మదేవి ఆలయంలో శుక్ర వా రం విగ్రహప్రతిష్ఠ కార్యక్రమాన్ని భక్తులు ఘనంగా నిర్వహించారు. ఇదే గ్రామానికి చెందిన ఎనఆర్‌ఐ కేశమూర్తి దంపతులు దాదాపు రూ.5 లక్షలు వెచ్చించి ఆలయ మర మ్మతులు చేపట్టి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని చేపట్టారు. వేద పండి తులు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు.

Updated Date - 2023-06-03T00:27:15+05:30 IST