Share News

ఒక్కచాన్సతో రాష్ట్రం సర్వనాశనం

ABN , First Publish Date - 2023-11-21T23:59:31+05:30 IST

ఒక్కచాన్స ఇవ్వడంతో జగనరెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని, మరోసారి చాన్స ఇస్తే ఇక రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు.

ఒక్కచాన్సతో రాష్ట్రం సర్వనాశనం
పాపంపేటలో కరపత్రాలు పంపిణీ చేస్తున్న మాజీ మంత్రి పరిటాల సునీత, టీడీపీ నాయకులు

మాజీ మంత్రి పరిటాల సునీత

అనంతపురంరూరల్‌, నవంబరు 21: ఒక్కచాన్స ఇవ్వడంతో జగనరెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని, మరోసారి చాన్స ఇస్తే ఇక రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. మండలంలోని పాపంపేటలో జనసేన నియోజకవర్గం ఇనచార్జ్‌ సాకే పవనకుమార్‌, టీడీపీ నాయకులతో కలసి బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యా రెంటీ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించా రు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ జింకాసూర్య నారాయణ, మాజీ జడ్పీటీసీ వేణుగోపాల్‌, మండల ప్రధాన కార్యదర్శి పామురాయి రఘు, మాజీ మం డల కన్వీనర్‌ చల్లా జయకృష్ణ, నాయకులు కురు గుంట నారాయణస్వామి, లింగయ్యయాదవ్‌, పేరం హరి, శ్రీరాములు, రామాంజినేయులు, రత్న మోహ న, బాబుప్రసాద్‌, బాబావలి, దస్తగిరి, సాకేవీర, మద్దినేనికృష్ణ, జెట్టి భరత, హరీష్‌రెడ్డి, అల్లీపీరా, మల్లికార్జున, ప్రదీప్‌, వెంకటరాముడు, సాంబశివ, మహిళా నాయకురాలు లక్ష్మిదేవి, రామాంజినమ్మ, స్వప్న, రామసుబ్బమ్మ, సుశీలమ్మ పాల్గొన్నారు.

Updated Date - 2023-11-21T23:59:32+05:30 IST