కలెక్టర్‌ను కలిసిన పరిటాల సునీత
ABN , First Publish Date - 2023-04-19T23:56:07+05:30 IST
జిల్లా కలెక్టర్ గౌతమిని మాజీ మంత్రి పరిటాల సునీత బుధవారం కలెక్టరేట్‌లో కలిశారు
అనంతపురం టౌన, ఏప్రిల్ 19: జిల్లా కలెక్టర్ గౌతమిని మాజీ మంత్రి పరిటాల సునీత బుధవారం కలెక్టరేట్‌లో కలిశారు. ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. గతంలో ఇక్కడ ఆర్‌ర్డీఓగా పనిచేసిన గౌతమి సుపరిచితురాలు కావడంతో కాసేపు చర్చించుకున్నారు. పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.