జిల్లా జైలు తనిఖీ
ABN , First Publish Date - 2023-07-01T00:26:37+05:30 IST
జిల్లా జైలును జిల్లా న్యాయసేవల ప్రాధికార సంస్థ జడ్జి గరికపాటి దీన బాబు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు
బుక్కరాయసముద్రం: జిల్లా జైలును జిల్లా న్యాయసేవల ప్రాధికార సంస్థ జడ్జి గరికపాటి దీన బాబు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జైలులోని రిమాండ్ ఖైదీల యోగ క్షేమాలు, జైలులోని పరిస్థితి, భోజనం నాణ్యత, ఆరోగ్య తదితర అంశాలపై ఆరా తీశారు. ఎవరైన రిమాండ్ ఖైదీలు తమ కేసులకు సంబంధించి ఉచితంగా న్యాయసేవలను పొందవచ్చన్నారు.