Share News

నిరాశ్రయులకు దుప్పట్ల అందజేత

ABN , First Publish Date - 2023-11-19T23:46:53+05:30 IST

ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, ఆర్టీసీ బస్టాండ్‌ పరిస రాల్లో నిద్రిస్తున్న నిరాశ్రయులకు ఎస్కేయూ ఎనఎస్‌ఎస్‌ ఆధ్వ ర్యంలో వీసీ రామకృష్ణారెడ్డి దుప్పట్లను శనివారం ఆర్థరాత్రి అందజేశారు.

నిరాశ్రయులకు దుప్పట్ల అందజేత
బాధితులకు దప్పట్లు అందజేస్తున్న దృశ్యం

అనంతపురం సెంట్రల్‌ : ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, ఆర్టీసీ బస్టాండ్‌ పరిస రాల్లో నిద్రిస్తున్న నిరాశ్రయులకు ఎస్కేయూ ఎనఎస్‌ఎస్‌ ఆధ్వ ర్యంలో వీసీ రామకృష్ణారెడ్డి దుప్పట్లను శనివారం ఆర్థరాత్రి అందజేశారు. అధ్యాపకులు సొంత ఖర్చులతో దుప్పట్లనుకొని ఎనఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. ప్రొఫెసర్‌ రామగోపాల్‌, సదాశివరెడ్డి, రఘునా థరెడ్డి, మురళీధరరావు, శ్రీనివాసన, టీచింగ్‌ అసిస్టెంట్‌ నాగేంద్ర పాల్గొన్నారు.

Updated Date - 2023-11-19T23:46:55+05:30 IST