చంద్రబాబు సమావేశంలో జిల్లా నాయకులు

ABN , First Publish Date - 2023-06-03T00:53:49+05:30 IST

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో శుక్రవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నియోజకవర్గాల పరిశీకులు, రాష్ట్ర నాయకులతో సమావేశం జరిగింది

చంద్రబాబు సమావేశంలో జిల్లా నాయకులు
రాష్ట్రస్థాయి సమావేశానికి హాజరైన టీడీపీ నాయకులు

అనంతపురం అర్బన, జూన 2: టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో శుక్రవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నియోజకవర్గాల పరిశీకులు, రాష్ట్ర నాయకులతో సమావేశం జరిగింది. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, రాష్ట్ర కార్యదర్శులు జేఎల్‌ మురళీధర్‌, వెంకటశివుడు యాదవ్‌, రామ్మోహన చౌదరి, బుగ్గయ్యచౌదరి, దేవళ్ల మురళి, నెట్టెం వెంకటేశ, సవిత, రామాంజనమ్మ తదితరులు హాజరయ్యారు.

Updated Date - 2023-06-03T00:53:49+05:30 IST