Share News

డీఐజీకి కమాండేషన గోల్డ్‌ డిస్క్‌ అవార్డు

ABN , Publish Date - Dec 17 , 2023 | 12:07 AM

అనంతపురం రేంజ్‌ డీఐజీ ఆర్‌ఎన అమ్మి రెడ్డికి కమాండేషన గోల్డ్‌ డిస్క్‌ అవార్డు, జిల్లా ఎస్పీ కేకేఎన అన్బు రాజనకు డీజీపీ డిస్క్‌ అవార్డులు దక్కాయి. ఈ మేరకు శనివారం మంగళగిరిలో డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి డీఐజీ, ఎస్పీలకు అవార్డులు ప్రదానం చేశారు.

డీఐజీకి కమాండేషన గోల్డ్‌ డిస్క్‌ అవార్డు
అవార్డు ప్రదానం చేస్తున్న డీజీపీ

ఎస్పీకి డీజీపీ డిస్క్‌ అవార్డు.. డీఐజీ చేతులమీదుగా ప్రదానం

అనంతపురం క్రైం,డిసెంబరు 16: అనంతపురం రేంజ్‌ డీఐజీ ఆర్‌ఎన అమ్మి రెడ్డికి కమాండేషన గోల్డ్‌ డిస్క్‌ అవార్డు, జిల్లా ఎస్పీ కేకేఎన అన్బు రాజనకు డీజీపీ డిస్క్‌ అవార్డులు దక్కాయి. ఈ మేరకు శనివారం మంగళగిరిలో డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి డీఐజీ, ఎస్పీలకు అవార్డులు ప్రదానం చేశారు. రేంజ్‌ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రశాంత నిర్వహణ, కన్విక్షన బేస్డ్‌ పోలీసింగ్‌ తదితర విభాగాల్లో డీఐజీ ఉత్తమ ప్రతిభ కనబరచినట్లు గుర్తింపు లభించింది. 2022లో శాంతిభద్రతల పరిరక్షణ, కన్విక్షన బేస్డ్‌ పోలీసింగ్‌, దిశ కేసుల్లో వేగంగా స్పందించి పరిష్కారం చూపడం తదితర విభాగాల్లో ఎస్పీ ప్రతిభ కనబరిచినట్లు గుర్తింపు లభించింది. ఎస్పీ అన్బురాజనకు

Updated Date - Dec 17 , 2023 | 12:07 AM