టీడీపీ నాయకుడికి బీకే పరామర్శ
ABN , First Publish Date - 2023-06-03T00:21:21+05:30 IST
పట్టణంలోని టీడీపీ మైనార్టీ నాయకుడు అజ్మతు ల్లా తండ్రి రహ్మతుల్లా అనారోగ్యానికి గురికాగా మాజీ ఎమ్మెల్యే బీకే పార్థ సారథి శుక్రవారం పరామర్శించారు

గోరంట్ల, జూన 2: పట్టణంలోని టీడీపీ మైనార్టీ నాయకుడు అజ్మతు ల్లా తండ్రి రహ్మతుల్లా అనారోగ్యానికి గురికాగా మాజీ ఎమ్మెల్యే బీకే పార్థ సారథి శుక్రవారం పరామర్శించారు. రహ్మతుల్లా తీవ్ర అనారోగ్యంతో బెంగ ళూరు ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకుని తిరిగి వచ్చాడు. గోరంట్లలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటుండగా పార్థసారథి వెళ్లి ఆయనతో మాట్లాడారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కన్వీనర్ సోమశేఖర్, కొత్తపల్లి నరసింహులు, అశ్వర్థరెడ్డి, బెల్లాల చెరువు చంద్ర, నీలకంఠరెడ్డి, వెంకటరంగారెడ్డి, ఫిరోజ్ బాషా, రామ్మోహన, నరేంద్రరాయల్, మరెడ్డిపల్లి నరసింహులు పాల్గొన్నారు.