Anam Venkataramana Reddy : మేయ్ రోజా.. నిన్ను, మీ నాయకుడిని రోడ్డుపై ఈడ్చుకెళ్లే రోజు దగ్గర్లోనే ఉంది

ABN , First Publish Date - 2023-09-14T11:38:55+05:30 IST

మంత్రులు సంబరాలు చేసుకుంటున్నారని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. మంత్రులు సంబరాలు చేసుకుంటున్నారు. రోజా పేరును ప్రస్తావిస్తూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

Anam Venkataramana Reddy : మేయ్ రోజా.. నిన్ను, మీ నాయకుడిని రోడ్డుపై ఈడ్చుకెళ్లే రోజు దగ్గర్లోనే ఉంది

నెల్లూరు : మంత్రులు సంబరాలు చేసుకుంటున్నారని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. మంత్రులు సంబరాలు చేసుకుంటున్నారు. రోజా పేరును ప్రస్తావిస్తూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘మేయ్... రోజా నిన్ను, మీ నాయకుడిని అరెస్ట్ చేసి రోడ్డు మీద ఈడ్చుకెళ్లే రోజు దగ్గర్లోనే ఉంది. రాజమండ్రి జైళ్లో సంబరాలు చేసుకుందురు. సెక్స్ రాకెట్‌తో నీకు సంబంధం ఉందో, లేదో తెలియదు కానీ, ఉండి ఉండొచ్చు కూడా... చంద్రబాబుకి మాత్రం సంబంధం లేదు. ఆదానీ డిస్టలరీస్ లోనే రూ.2500కోట్లు అవినీతి జరిగింది. ఆఫ్ టిక్కెట్టు సీఎం ఆట మొదలెట్టాడు. ఆట మేము ముగిస్తాం. ఏపీ ప్రభుత్వం జీతం తీసుకునే సుధాకర్ రెడ్డి... చంద్రగ్రహణం తొలిగింది’’ అని ఆనం పేర్కొన్నారు.

Updated Date - 2023-09-14T11:38:55+05:30 IST