పెళ్లిలో అలజడి.. మన దగ్గరే ఎందుకిలా..?
ABN, First Publish Date - 2022-12-13T18:15:26+05:30 IST
మన దేశంలో వివాహ వేడుకకు ఎంతో ప్రత్యేకత ఉంది. వధూవరులకే కాదు.. వారి కుటుంబ సభ్యులకు ఎంతో ముఖ్యమైన వేడుక పెళ్లి
మన దేశంలో వివాహ వేడుకకు ఎంతో ప్రత్యేకత ఉంది. వధూవరులకే కాదు.. వారి కుటుంబ సభ్యులకు ఎంతో ముఖ్యమైన వేడుక పెళ్లి. జీవితంలో ఒక్కసారే వచ్చే ఈ వేడుకను ఎప్పుడూ గుర్తుండి పోయేలా ఘనంగా జరుపుతారు. పెళ్లి కొడుకు,పెళ్లికూతుర్ని ఆశీర్వదించమని బంధువులు, స్నేహితులు, అతిథులు, సహోద్యోగులు ఇలా ఎంతో మంది ఆహ్వానం పంపుతారు కుటుంబ సభ్యులు. ఆహ్వానం మేరకు అందరూ వివాహానికి వచ్చి వధూవరులను ఆశీర్వదిస్తారు. అలా వచ్చిన అతిథులు ఆశీర్వదించకుండా గొడవ పెట్టుకున్నారు. వధూవరుల ముందే పొట్టుపొట్టుగా కొట్టుకున్నారు.
Updated at - 2022-12-13T19:32:58+05:30