భక్తులకు స్వర్గం ఈ అన్నమయ్యమార్గం

ABN, First Publish Date - 2022-11-30T19:36:11+05:30 IST

శ్రీవారు వేలసి ఉన్న ఏడుకొండలు తిరుమల నుంచి శ్రీశైలం వరకు 370 కిలోమీటర్ల పొడవులో 30 కిలోమీటర్ల వెడల్పు వైశాల్యంతో ఉన్నాయి.

శ్రీవారు వేలసి ఉన్న ఏడుకొండలు తిరుమల నుంచి శ్రీశైలం వరకు 370 కిలోమీటర్ల పొడవులో 30 కిలోమీటర్ల వెడల్పు వైశాల్యంతో ఉన్నాయి. గతంలో రోడ్డు మార్గం లేకపోవడంతో భక్తులు నడక మార్గంలోనే తిరుమలకు చేరుకునేవారు. కాల క్రమేణ ఏడుకొండలకు ఏడుదారులు ఏర్పడ్డాయి. అందులో కొన్నింటీకి చారిత్రాత్మక నేపథ్యంలో ఉండగా.. మరికొన్ని భక్తులు తమ అవసరాల దృష్ట్యా ఏర్పర్చుకున్నారు. ప్రస్తుతం సప్తగిరులు చేరుకోవడానికి భక్తులకు అలిపిరి, శ్రీవారు మెట్టు మార్గాలు అందుబాటులో ఉండగా, కడప జిల్లాకు చెందిన కొంతమంది భక్తులు అన్నమయ్య నడయాడిన మార్గమైన మార్గంలో తిరుమలకు చేరుకుంటుంటారు.

Updated at - 2022-11-30T19:37:45+05:30

Read more