Ayyanna Patrudu: సీఎం జగన్‌పై అయ్యన్నపాత్రుడు నాన్ స్టాప్ పంచ్‌లు

ABN, First Publish Date - 2022-12-06T19:07:35+05:30 IST

పరదాలు కట్టుకొని తిరిగే జగన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తారని టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు.

పరదాలు కట్టుకొని తిరిగే జగన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తారని టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. అన్ని వర్గాలను మోసం చేసిన జగన్ రెడ్డిని రాజకీయం సమాధి కడతారన్నారని అయ్యన్నపాత్రుడు విమర్శించారు. బీసీలకు జగన్ రెడ్డి చాలా అన్యాయం చేశారని ఆరోపించారు.

Updated at - 2022-12-06T19:11:31+05:30