విద్యుత్‌ టవర్‌కు వేలాడిన విమానం..!

ABN, First Publish Date - 2022-11-30T19:12:48+05:30 IST

ఈ మధ్యకాలంలో విమానాల్లో వరుస సాంకేతిక సమస్యలు తెలేత్తుతున్నాయి.

హైదరాబాద్: ఈ మధ్యకాలంలో విమానాల్లో వరుస సాంకేతిక సమస్యలు తెలేత్తుతున్నాయి. దీంతో విమానయానం అంటేనే ప్రయాణికులు జంకుతున్నారు. విమానం ఎక్కితే ఎక్కడ ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని భయపడిపోతున్నారు. ఇటీవల పెరూ రాజధాని లిమా ఎయిర్‌పోర్టులో ఓ విమానం రన్‌వేపై ట్రక్‌ను ఢీకొన్న ఘటన మరువకముందే అమెరికాలోని మేరిలాండ్ రాష్ట్రంలో మరో విమాన ప్రమాదం చోటు చేసుకుంది.

Updated at - 2022-11-30T19:14:57+05:30

Read more