అన్నం పెట్టిందని అంతిమయాత్రకు..!

ABN, First Publish Date - 2022-12-21T21:04:38+05:30 IST

మానవత్వం మంటకలుస్తున్న ఈరోజుల్లో మనుషులకు మూగజీవాలకు మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసే ఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది

మానవత్వం మంటకలుస్తున్న ఈరోజుల్లో మనుషులకు మూగజీవాలకు మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసే ఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. కొన్నేళ్లుగా ప్రతిరోజూ తనకు తిండిపెట్టిన మహిళా మరణం తెలుసుకున్న ఓ కొండముచ్చు అంతిమ యాత్రలో పాల్గొని అందరినీ ఆశ్చర్యపర్చింది.

Updated at - 2023-01-02T18:03:46+05:30