మీ ఫేస్‌ మీద మరొకరికి హక్కు?

ABN, First Publish Date - 2022-12-10T18:15:23+05:30 IST

మీ ఫేస్ మీద మరొకరికి హక్కు ఉంటే... మీ ఫోటోల మీద మరొకరు గుత్యాధిపత్యం సాధిస్తే అది ఎప్పటికైనా ప్రమాదమే..

మీ ఫేస్ మీద మరొకరికి హక్కు ఉంటే... మీ ఫోటోల మీద మరొకరు గుత్యాధిపత్యం సాధిస్తే అది ఎప్పటికైనా ప్రమాదమే.. లెన్సా అనే కొత్త సంస్థ ఇలాంటి లేనిపోని సమస్యలు తెచ్చిపెడుతోంది. ఇంతకి లెన్సా ఏఐ ఏం చేస్తోంది.

Updated at - 2022-12-10T19:26:36+05:30