భూమి కూల్‌.. కరెంట్‌ ఫ్రీ...

ABN, First Publish Date - 2022-12-13T19:30:08+05:30 IST

మనిషి ప్రకృతిని వాడుకుంటాడు. కానీ అతని దూరాశతో ఏ మాత్రం అతి చేసినా అది మనిషి మనుగడకే ప్రమాదం తీసుకురావచ్చు.

మనిషి ప్రకృతిని వాడుకుంటాడు. కానీ అతని దూరాశతో ఏ మాత్రం అతి చేసినా అది మనిషి మనుగడకే ప్రమాదం తీసుకురావచ్చు. గనుల్ని తవ్వేస్తే ఒక ప్రమాదం. భూగర్భజలాన్ని ఎక్కువగా వాడేస్తే అది మరో ప్రమాదం. పెట్రోలియం మొత్తం తీసి వాడేసుకుంటే అది ఇంకో పెనుప్రమాదం. అయితే మనిషి ఇప్పుడు తెలివిమీరాడు. ఒక పక్క ప్రమాదాన్ని అరికడుతూనే.. మరో పక్క ప్రయోజనాన్ని కూడా పొందేందుకు ప్లాన్ చేస్తున్నాడు.

Updated at - 2022-12-13T19:31:00+05:30