మంచు కొండల కింద ప్రాణాంతక వైరస్.. మనుషులు జాంబీలుగా మారాల్సిందేనా..?

ABN, First Publish Date - 2022-11-30T18:18:35+05:30 IST

ఇప్పటికే కరోనా వైరస్‌తో ప్రపంచం అల్లకల్లోలం అయితే.. మహమ్మారి ధాటికి కొన్ని లక్షల మంది ప్రాణాలు కొల్పాయారు.

హైదరాబాద్: ఇప్పటికే కరోనా వైరస్‌తో ప్రపంచం అల్లకల్లోలం అయితే.. మహమ్మారి ధాటికి కొన్ని లక్షల మంది ప్రాణాలు కొల్పాయారు. చైనాలో మొదలైన కరోనా వైరస్ ప్రపంచాన్ని చుట్టేసింది. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్న ప్రపంచానికి మరో వైరస్ ముప్పు రాబోతోంది. రష్యా (Russia)లోని మంచుకొండల కింద 48500 ఏళ్ల నాటి రాకాసి వైరస్‌ (virus)ను గుర్తించారు. ఇప్పుడు ఇది ప్రపంచాన్ని మరో కుదుపుకుదిపేస్తుందని సైంటిస్టులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Updated at - 2022-11-30T18:21:58+05:30

Read more