కరోనా వస్తుందని భయంతో నాలుగేళ్లుగా ఇంట్లోనే తల్లీ కూతుళ్లు..
ABN, First Publish Date - 2022-12-20T21:20:07+05:30 IST
ఏపీలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. కాకినాడ జిల్లాలో ఓ గ్రామంలో తల్లీకూతుళ్లు నాలుగు ఏళ్లుగా ఇంటికే పరిమితమయ్యారు.
ఏపీలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. కాకినాడ జిల్లాలో ఓ గ్రామంలో తల్లీకూతుళ్లు నాలుగు ఏళ్లుగా ఇంటికే పరిమితమయ్యారు. కరోనా తొలగిపోయినా వారిని ఇంకా ఆ భయం వెంటాడుతూనే ఉంది. ఉయ్యూరు గ్రామానికి చెందిన తల్లి మణి, కూతురు దుర్గాభవాని కరోనా సమయంలో ఇంట్లో ఒక హాలులోనే ఉండిపోయారు.
Updated at - 2022-12-21T13:22:19+05:30