విద్యార్థినిలా కానిస్టేబుల్‌.. ర్యాగింగ్‌ చేసే వాళ్లని ఏం చేసిందంటే..

ABN, First Publish Date - 2022-12-13T18:35:59+05:30 IST

విద్యార్థినిలా మహిలా కానిస్టేబుల్‌ అవతారమెత్తి.. ర్యాగింగ్‌ చేసే వాళ్ల పని పట్టింది.

విద్యార్థినిలా మహిలా కానిస్టేబుల్‌ అవతారమెత్తి.. ర్యాగింగ్‌ చేసే వాళ్ల పని పట్టింది. మూడు నెలల్లో క్యాంపస్‌లో ర్యాగింగ్‌కు పాల్పడుతున్న వారి సమాచారం సేకరించింది. మొత్తం 11 మంది ర్యాగింగ్ పేరుతో జూనియర్లను వేధిస్తున్నట్లు తెలిసింది. ఈ సమాచారాన్ని నేరుగా పోలీసు ఉన్నతాధికారులు కాలేజీ యాజమాన్యానికి అందించింది. దీంతో కాలేజీ యాజమాన్యం ఆ విద్యార్థులను కాలేజీ నుంచి 3 నెలలపాటు సస్పెండ్ చేసింది.

Updated at - 2022-12-13T18:36:26+05:30