హస్తినాలో మళ్లీ రాజధాని పోరు..

ABN, First Publish Date - 2022-12-15T22:05:03+05:30 IST

అమరావతి నినాదం హస్తినాకు చేరింది. ఇప్పటికే రెండు మహాపాదయాత్రలు నిర్వహించిన అమరావతి రైతులు..

అమరావతి నినాదం హస్తినాకు చేరింది. ఇప్పటికే రెండు మహాపాదయాత్రలు నిర్వహించిన అమరావతి రైతులు.. కేపిటల్ టూ కేపిటల్ అంటూ... అమరావతి టూ హస్తినాకు రైలు యాత్రకు బయలుదేరారు. ఈ నెల 17వ తేదీ నాటికి ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసి మూడు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఢిల్లీలో ఆందోళనకు అమరావతి రైతులు సిద్ధమవుతున్నారు.

Updated at - 2022-12-15T22:08:27+05:30