Bandi Sanjay: అన్ని స్కాంల్లో ఉన్న కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు

ABN, First Publish Date - 2022-12-01T21:15:05+05:30 IST

: అన్ని స్కాంల్లో ఉన్న కేసీఆర్ (KCR) కుటుంబాన్ని వదిలిపేట్టే ప్రసక్తే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay)హెచ్చరించారు

హైదరాబాద్: అన్ని స్కాంల్లో ఉన్న కేసీఆర్ (KCR) కుటుంబాన్ని వదిలిపేట్టే ప్రసక్తే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay)హెచ్చరించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత ప్రమేయం ఉందని, బెంగళూరు డ్రగ్స్ కేసులోనూ కేసీఆర్ కుటుంబం పాత్ర ఉందని బండి సంజయ్ ఆరోపించారు.

Updated at - 2022-12-01T21:18:48+05:30