యువతి కిడ్నాప్‌లో కొత్త ట్విస్ట్

ABN, First Publish Date - 2022-12-20T21:35:06+05:30 IST

సిరిసిల్ల జిల్లా మోడుపల్లిలో షాలిని కలకలం సృష్టించింది. తండ్రితో కలిసి గుడి నుంచి వస్తున్న షాలిని నలుగురు దుండగులు కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లిపోయారు.

సిరిసిల్ల జిల్లా మూడపల్లిలో షాలిని కలకలం సృష్టించింది. తండ్రితో కలిసి గుడి నుంచి వస్తున్న షాలిని నలుగురు దుండగులు కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లిపోయారు. సీసీ కెమెరాల్లో యువతి షాలిని కిడ్నాప్ దృశ్యాలు రికార్డయ్యాయి. తండ్రి చంద్రయ్యను కొట్టి యువతి షాలిని దుండగులు కారులో తీసుకెళ్లారు. ప్రేమ పేరుతో గత కొంతకాలంగా యువత షాలినిని యువకుడు వేధిస్తున్నాడు.

Updated at - 2022-12-21T13:20:43+05:30